kntv
kntv

పండ్రంగి ఎస్టీ కాలనీలో నీటి సంరక్షణపై అవగాహన సదస్సు

50 minutes ago

 సీతారామపురం మండలం పండ్రంగి ఎస్టీ కాలనీలో గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. నీటిని పొదుపుగా వినియోగించి, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచాలని వర్క్ ఇన్‌స్పెక్టర్ చెన్నరాయుడు సూచించారు. కార్యక్రమంలో హర్షవర్ధన్, నాయబ్ రసూల్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
కోగిలిలో టీడీపీ ఎన్నికల ప్రచార జోరు
Next Article
నేపాల్‌లో ల్యాండింగ్ సమయంలో ఢీకొన్న హెలికాప్టర్లు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment