kntv
kntv

నాయుడుపేట: టీడీపీకి 33, వైసీపీకి 32 ఓట్లు

50 minutes ago

నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని 16 వార్డులకు సంబంధించి మొత్తం 66 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ లెక్కింపులో టీడీపీకి 33 ఓట్లు దక్కగా, వైసీపీకి 32 ఓట్లు లభించాయి. మరో 1 ఓటు చెల్లనిదిగా నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో టీడీపీ 1 ఓటు స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. మరికొద్ది గంటలలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.