kntv
kntv

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. 4న విచారణ

57 minutes ago

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్రమ మద్యం కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నెల 4న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మేరకు అంబటి విచారణకు హాజరుకానున్నారు.