kntv
kntv

గోరంట్లలో వైసీపీ నేతల ఇళ్లపై పోలీసుల దూకుడు

1 hour ago

మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో వైసీపీ నాయకుల ఇళ్లపై గోరంట్ల సీఐ శేఖర్ దాడులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎంపీటీసీ, జడ్పీ టీసీ ఎన్నికల వేళ మహిళలను దూషిస్తూ మానసికంగా వేధించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.