kntv
kntv

కొండాపురం పోలీసుల హెచ్చరిక - నామినేషన్ కు 1+2 మాత్రమే

1 hour ago

స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసుల హెచ్చరిక. 21 నుంచి MPTC, ZPTC నామినేషన్లు ప్రారంభం. నామినేషన్ కు అభ్యర్థి +2 మాత్రమే MPP స్కూల్ కు రావాలి. వాహనాలు 500 మీటర్ల దూరంలోనే ఉంచాలి. బయటి వ్యక్తులకు అనుమతి లేదు, అల్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని CI రాజా తెలిపారు.