kntv
kntv

నెలవల విజయశ్రీ గారికి KN TV తరఫున జన్మదిన శుభాకాంక్షలు

1 hour ago

 సూళ్లూరుపేట :నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి కేఎన్ టీవీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం