kntv
kntv

ఏకొల్లులో ముగిసిన ఎన్నికల సమరం.. 73.42 శాతం పోలింగ్ నమోదు

5 minutes ago

 దొరవారి సత్రం మండలం :ఏకొల్లు పంచాయతీలో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మొత్తం 2,592 ఓట్లకు గాను 1,903 ఓట్లు. వెయ్యబడ్డాయి వీటిలో 895 మంది పురుషులు, 1,008 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 73.42 శాతం పోలింగ్ నమోదైంది.

Click here to Read More
Previous Article
కోర్టు తీర్పు గౌరవించకపోతే ఎన్నికలు ఎందుకు : చెవిరెడ్డి

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment