kntv
kntv

కుక్కలు అడ్డురావడంతో బైక్‌ అదుపుతప్పి ప్రమాదం

44 minutes ago

 క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన కానిస్టేబుళ్లు పొలంగారిపల్లి సమీపంలో గురువారం రాత్రి కుక్కలు అడ్డురావడంతో బైక్‌ అదుపుతప్పి బసినేపల్లి ఏసీ నగర్‌కు చెందిన ఖాసీం (24) తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనను గమనించిన కానిస్టేబుళ్లు ప్రవీణ్‌, విజయ్‌, రసూల్‌ వెంటనే స్పందించి 108లో ఉదయగిరికి తరలించారు. వారి మానవతా దృక్పథాన్ని స్థానికులు అభినందించారు.


Click here to Read More
Previous Article
తెలంగాణ–కొరియా సహకారంపై కేటీఆర్‌.. యంగ్‌టే చోతో భేటీ
Next Article
రక్షణ ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్‌కు రాజ్‌నాథ్ పిలుపు

Related Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment