kntv
kntv

తెలంగాణ–కొరియా సహకారంపై కేటీఆర్‌.. యంగ్‌టే చోతో భేటీ

35 minutes ago

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో దక్షిణ కొరియా అధ్య క్షుడి సలహాదారు ప్రొఫెసర్ యంగ్‌టే చో, సియోల్ నేషనల్ యూనివర్సిటీ ప్రతి నిధులతో భేటీ అయ్యారు. కొరియా అభివృద్ధి అనుభవం తెలంగాణకు స్ఫూర్తిదా యకమని పేర్కొన్నారు. టెక్నాలజీ, పరిశ్రమలు, ఆవిష్కరణల్లో తెలంగాణ–కొరి యా సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.