kntv
kntv

తేజస్‌పై ఫ్రాన్స్‌ జనరల్‌ ప్రశంసలు.. మిరాజ్‌తో పోలిక

43 minutes ago

ఫ్రాన్స్ ఎయిర్ డిఫెన్స్ డిప్యూటీ కమాండర్ మేజర్ జనరల్ జూలియన్ సబెనె ‘తరంగ్ శక్తి’లో తేజస్‌పై ప్రశంసలు కురిపించారు. తేజస్ తన యుద్ధ విమాన పైలట్‌ రోజుల్లో నడిపిన మిరాజ్‌-2000ను గుర్తు చేస్తోందన్నారు. భారత్ స్వదేశీ ఫైటర్‌ను అభివృద్ధి చేసి నడపడం గొప్ప విషయమని పేర్కొన్నారు.