kntv
kntv

అక్టోబర్‌ 2న ప్రత్యేక గ్రామసభలు MPDO చెన్నారావు

47 minutes ago

పీపుల్స్‌ ప్లాన్‌ క్యాంపెయిన్‌ 2026–27, రిఫార్మ్‌ ఉత్సవ్‌లో భాగంగా అక్టోబర్‌ 2న అన్ని గ్రామపంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని ఎంపీడీవో జె.సి. చెన్నారావు సూచించారు. 13 ప్రధాన పథకాల అమలు, అర్హుల గుర్తింపు, లబ్ధి పొందని వారి జాబితాపై చర్చించాలని, గ్రామసభలను విజయవంతం చేయాలని అధికారులను కోరారు