kntv
kntv

రక్షణ ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్‌కు రాజ్‌నాథ్ పిలుపు

43 minutes ago

న్యూఢిల్లీలో రక్షణ లెక్కల విభాగం 279వ వార్షికోత్సవంలో రక్షణ మంత్రి రాజ్‌నా థ్ సింగ్ పాల్గొన్నారు. మెరుగైన ఆర్థిక నిర్వహణ కోసం కొత్త కార్యక్రమాలను ప్రా రంభించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ ఆర్థిక వ్యవస్థల అనుసంధానం, డిజిట లైజేషన్, ఆటోమేషన్, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.