kntv
kntv

ZPTC, MPTC ఎన్నికల్లో అడుగడుగునా అక్రమాలు: వైఎస్ జగన్

12 minutes ago

ZPTC, MPTC ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైఎస్ జగన్ ఆరో పించారు. పోలీసులు టీడీపీ వర్గాలతో కుమ్మక్కయ్యారని, SEC చంద్రబాబు చేతి లో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. 84 ZPTC, 2,109 MPTC స్థానాల్లో ప్రతి పక్షాలకు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, పోలింగ్ నుంచి ఫలితాల వరకు అక్రమాలు జరిగాయని మండిపడ్డారు.

 
 
Click here to Read More
Previous Article
వలసదారులపై కఠిన చర్యలు.. ట్రంప్‌కు మెలానియా ఫిర్యాదు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment