kntv
kntv

కాశీలో దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వే

53 minutes ago

వారణాసిలో దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వే అందుబాటులోకి రానుంది. కంటోన్మెంట్ స్టేషన్ నుంచి గోదౌలియా వరకు 3.75 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 95 శాతం పూర్తయింది. ప్రస్తుతం ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. దీంతో కాశీ భక్తులకు సరికొత్త ప్రయాణ అనుభూతి కలగనుంది.