kntv
kntv

పారిస్‌లో అమెరికా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ

1 hour ago

పారిస్‌లో జరుగుతున్న జీ7 సమావేశాల సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమ య్యారు. ఇరుదేశాల మధ్య కీలక అంశాలపై చర్చించారు.