kntv
kntv

మాతా మానసాదేవి.. సర్పజాతిని రక్షించిన అమ్మవారు

1 hour ago

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ బిల్వపర్వతంపై మాతా మానసాదేవి ఆలయం కొలువై ఉంది. పరమశివుని మానసపుత్రికగా ప్రసిద్ధి చెందిన ఆమె, ఆస్తీకుడి ద్వారా సర్పయాగాన్ని ఆపించి నాగజాతిని రక్షించినట్లు పురాణగాథ చెబుతోంది. అమ్మవారిని పూజిస్తే సర్పదోషాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
 
Click here to Read More
Previous Article
అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్‌కు ద్రోణాచార్య అవార్డు
Next Article
బెంగళూరులో రూ.15,600 కోట్ల పనులు ప్రారంభించిన మోదీ

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment