kntv
kntv

నామినేషన్ ర్యాలీ పాల్గొనండి గడపగడపకు డీసీఎంఎస్ చైర్మన్

25 minutes ago

 వెదుళ్ళ చెరువు గ్రామం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి మాజీ డిసిఎం న్యూస్ చైర్మన్ బీరం వెంకటేశ్వర్లు రెడ్డి వారు బలపరిచిన కూటమి అభ్యర్థి రెడ్డెం నారాయణరెడ్డి రేపు  నామినేషన్ చెయ్యబోతుండగా ఆ గ్రామం నుండి భారీ ర్యాలీని జయప్రదం చేయమని గడపగడపకు తిరిగి నామినేషన్ ర్యాలీని జయప్రదం చేయమని కోరడం జరిగినది