kntv
kntv

సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత.. సినీ పరిశ్రమలో విషాదం

1 hour ago

 

తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1973లో ‘జగమే మాయ’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరించారు.