kntv
kntv

తుఫాన్ల బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలి: జక్కంపూడి రాజా

14 hours ago

అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో జిల్లాలో రూ.1,109 కోట్ల పంట నష్టం జరిగిం దని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. 60,968 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందిం చాలని, తడిసిన ధాన్యంతో సహా పంటలను ఆలస్యం లేకుండా కొనుగోలు చేయా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.