kntv
kntv

అపెక్ సదస్సులో ప్రపంచ నేతలు!

12 hours ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా పలువురు ప్రపంచ దేశాల నేతలు చైనాలోని షెన్‌జెన్‌ లో జరిగిన 33వ అపెక్ ఆర్థిక సదస్సులో గ్రూప్ ఫొటోకు పోజులిచ్చారు.