kntv
kntv

కంచికచర్ల మండలం ఎంపీపీ కోగంటి...

11 hours ago

కంచికచర్ల మండల ఎంపీపీ గా కోగంటి శివనాగమల్లేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వైస్ ఎంపిపి గా నాయిని త్రివేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  రిటర్నింగ్ అధికారి బాలాజీ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. తొలుత మండలంలో నూతనంగా ఎన్నికైన 20 మంది ఎంపిటిసి సభ్యుల చేత రిటర్నింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.