kntv
kntv

ధోనీ రిటైర్మెంట్‌పై రైనా భావోద్వేగ సందేశం

10 hours ago

ధోనీ రిటైర్మెంట్‌పై చిన్న తలా సురేశ్ రైనా భావోద్వేగ సందేశం పంచుకున్నాడు. మహీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, ట్రోఫీలు గెలవడం మధుర జ్ఞాపకా లన్నాడు. జెర్సీ నంబర్ 7 మైదానంలో కనిపించకపోయినా, ధోనీ వారసత్వం చెపాక్‌లో ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నాడు.