kntv
kntv

కొండాపురం MPP ఏకగ్రీవం

7 hours ago

కొండాపురం మండల పరిషత్ అధ్యక్షులుగా తలారి ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా రెండేద్దుల రామాంజనేయులు రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. MPTCలతో ప్రమాణం చేయించి సత్కరించిన అధికారులు నూర్జహాన్, నాగప్రసాద్. ముఖ్య అతిథిగా ఇంచార్జ్ శివనారాయణ రెడ్డి, ZPTC నాగేశ్వర రెడ్డి, బీజేపీ అధ్యక్షులు బాలనాగిరెడ్డి హాజరు.


Click here to Read More
Previous Article
సీతారామపురం ward no:13 వైసీపీ అభ్యర్థి గా చిన్న మస్తాన్
Next Article
ఎంపీపీ పదవిని నిబద్ధతతో నిర్వహిస్తా: చింతల కళావతి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment