kntv
kntv

నార్సింగి అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం..

10 hours ago

హైదరాబాద్‌లోని నార్సింగి పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లోని ఓ బ్లాక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరే గాయి. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమా చారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.