kntv
kntv

తలుపుల ఎంపీపీ రెడ్డమ్మ వైస్ ఎంపీపీ నీలపు లక్ష్మి ప్రసన్న

10 hours ago

తలుపుల మండల పరిషత్ రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ఎంపీపీగా మెడ రెడ్డమ్మ, వైస్ ఎంపీపీగా బట్రేపల్లి ఎంపీటీసీ నీలపు లక్ష్మి ప్రసన్న ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వారికి పలువురు అభినందనలు తెలుపుతూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Click here to Read More
Previous Article
భారత్-జపాన్ మధ్య కీలక చర్చలు.. టోక్యోలో 2+2 సమావేశం!
Next Article
నార్సింగి అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం..

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment