kntv
kntv

ఎంపీపీ పదవిని నిబద్ధతతో నిర్వహిస్తా: చింతల కళావతి

7 hours ago

సీతారామపురం మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన చింతల కళావతి మాట్లాడుతూ, ఎంపీపీ పదవిని పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని పేర్కొన్నారు.తోటి ఎంపీటీసీ గా ఎన్నిక అయినావారికీ అభినందనలు తెలిపారు.