kntv
kntv

అనిరుధ్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు ప్రముఖుల సందడి

15 hours ago

అనిరుధ్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. అతిథుల రాకతో రిసెప్షన్ వేడుక సందడిగా మారింది.