kntv
kntv

తిరుమల శ్రీవారికి రూ.160 కోట్ల బంగారు కానుక

10 hours ago

తిరుమల శ్రీవారికి ఓ అజ్ఞాత భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా ప్రకటించారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.160 కోట్లు. తొమ్మిది ప్రత్యేక సెట్లలో 45 రకాల ఆభరణాలను తయారు చేయించారు. నవంబర్ 26న స్వామివా రికి సమర్పించనున్నారు. టీటీడీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ స్వర్ణ కానుకగా నిలవనుంది.