kntv
kntv

వైష్ణవ్ కొత్త సినిమాపై సాయి ధరమ్ తేజ్ భావోద్వేగ పోస్ట్

1 hour ago

నటుడు సాయి ధరమ్ తేజ్ తన సోదరుడు వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాకు శుభాకాం క్షలు తెలిపారు. గత రెండేళ్లుగా వైష్ణవ్ పడిన కష్టాలు తమకు తెలుసని, తాను, అమ్మ హనుమంతుడిని ప్రార్థించామని చెప్పారు. ఇప్పుడు హనుమంతుడి పేరు తోనే సినిమా చేయడం ఆనందంగా ఉందని, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.