kntv
kntv

ప్రపంచంలో ఐదో స్థానానికి చేరిన భారత NSE

1 hour ago

 

 

 

ప్రపంచ స్టాక్ మార్కెట్‌లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సరికొత్త ఘనత సాధిం చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద లిస్టెడ్ ఎక్స్ఛేంజ్‌గా అవతరించింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన నాస్‌డాక్, హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లను వెనక్కి నెట్టింది.