kntv
kntv

చంద్రగిరిలో టీడీపీకి షాక్.. వైసీపీలోకి మాజీ వైస్ ఎంపీపీ

45 minutes ago

 

చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. నెన్నూరు మాజీ వైస్ ఎంపీ పీ, సీనియర్ నేత మధుసూదన్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి అనుచరులతో కలి సి వైఎస్సార్‌సీపీలో చేరారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సమక్షం లో పార్టీ కండువా కప్పుకున్నారు.