kntv
kntv

కోసిగి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా లవకుశ ఈరన్న నామినేషన్

22 minutes ago

కోసిగి: కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా లవకుశ ఈరన్న గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధించడమే లక్ష్యంగా ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.
Click here to Read More
Previous Article
కోసిగి టీడీపీ సర్పంచ్ బరిలో ముత్తారెడ్డి నామినేషన్ దాఖలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment