kntv
kntv

సూళ్లూరుపేటలో భారీ అగ్నిప్రమాదం

13 minutes ago

సూళ్లూరుపేటలోని యాక్సిస్ బ్యాంక్ సమీపంలోని ఓ గోడౌన్ లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గతంలో ఆయిల్ మిల్లుగా ఉన్న ఈ భవనాన్ని ప్రస్తుతం గోడౌన్ గా వాడుతున్నారు.

Click here to Read More
Previous Article
కూటమి సర్పంచ్ అభ్యర్థిగా గూడవల్లి..

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment