kntv
kntv

తలుపుల ఎంపీపీ, వైస్ ఎంపీపీకి ఎమ్మెల్యే అభినందనల

43 minutes ago

తలుపుల మండల పరిషత్ అధ్యక్షురాలిగా మేడా రెడ్డమ్మ, వైస్ ఎంపీపీగా లక్కసముద్రం ఎంపీటీసీ మంజుల ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీకి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Click here to Read More
Previous Article
కొండాపురంలో 59వ గ్రంథాలయ వారోత్సవంలో

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment