kntv
kntv

ఎంపీ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి -కడపలో ఉద్రిక్తత

36 minutes ago

 

వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ మద్దతుదారులు దాడికి పాల్పడినట్లు ఆరోపణ లు వచ్చాయి. అంకాలమ్మగూడూరు సమీపంలో రాళ్లు, కర్రలతో దాడి చేయడం తో పాటు పెట్రోల్ బాంబులు విసిరినట్లు సమాచారం. నామినేషన్ల నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపింది.