kntv
kntv

సర్పంచ్ అభ్యర్థిగా అల్లాడి నామినేషన్ దాఖలు....

42 minutes ago

కంచికచర్ల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన  సర్పంచ్ అభ్యర్థిగా అల్లాడి కోటేశ్వరావు శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నెహ్రూ సెంటర్ నుండి చెవిటికల్లు సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు.