kntv
kntv

సమంతకు మగబిడ్డ.. కుమారుడికి దేవ్ నిడిమోరు పేరు!

31 minutes ago

సమంత, రాజ్ నిడిమోరు దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు. తమ కుమారు డికి దేవ్ నిడిమోరు అని పేరు పెట్టారు. తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ప్రారం భించిన ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతు న్నారు.