kntv
kntv

రామన్న పేట పంచాయతీలో 3 వార్డులు ఏకగ్రీవం

12 minutes ago

గూడూరు మండలం రామన్న పేట పంచాయతీలో సర్పంచ్, వార్డ్ మెంబెర్స్ ఎన్నికలలో 3 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 1 వార్డులో మిద్దె అన్నపూర్ణ, 3 వ వార్డులో పరసా నాంచారమ్మా, 5 వ వార్డులో లుక్కా వెంకటేశ్వరమ్మా ఏకగ్రీవంగా విజయం సాధించారు. వీరికి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గెలుపు పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ PACS చైర్మన్ మురాల ధనుష్ పాల్గొన్నారు 

Click here to Read More
Previous Article
గుండువారిపల్లి మడక పుష్పావతికి మద్దతుగా ఇంటింటి ప్రచారం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment