kntv
kntv

గుండువారిపల్లి మడక పుష్పావతికి మద్దతుగా ఇంటింటి ప్రచారం

58 minutes ago

గుండువారిపల్లి  అభ్యర్థి మడక పుష్పావతి తరఫున ఆమె భర్త రామ్మోహన్, కుమార్తె చందన ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను  మద్దతు కోరారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కృషి చేసే అవకాశం కల్పించాలని,  పుష్పావతికి మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో మద్దతుదారులు పాల్గొన్నారు.