kntv
kntv

ఉప్పెర్ల సామ్రాజ్యమ్మ ప్రధమ వర్ధంతి...

14 minutes ago

కంచికచర్ల  మండల పరిధిలోని గొట్టుముక్కల గ్రామానికి చెందిన ఉప్పెర్ల నవకోటి నారాయణ సతీమణి సామ్రాజ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా కేతనకొండ గ్రామంలోని అమ్మానాన్న వృద్ధాశ్రమంలో వారి కుమారులు ఉప్పెర్ల నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  వృద్ధులు వారి తల్లి ఆత్మ శాంతించాలని దేవుని ప్రార్థించారు.

Click here to Read More
Previous Article
భారత్-నేపాల్ సైనిక విన్యాసాలు ప్రారంభం
Next Article
8వ వార్డులో విస్తృత ప్రచారం చేసిన దేవి రెడ్డి వాణి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment