kntv
kntv

కూటమి అభ్యర్థులను గెలిపించాలి... తంగిరాల

10 minutes ago

 కంచికచర్ల పంచాయతీఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీ బలపరిచిన కంచికచర్ల సర్పంచ్ అభ్యర్థి అయిన గూడవల్లి గణేష్ అలాగే పోటీ చేయుచున్న పలువురు వార్డు సభ్యులు ఎమ్మెల్యే 12, 13, 14, 15 వార్డు ల నందు భారీ మెజార్టీ అందించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు ఎంపీపీ కోగంటి శివ నాగమల్లేశ్వరి లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.