kntv
kntv

జంగారెడ్డిగూడెం మండలం వైస్సార్సీపీ ప్రభంజనం

58 minutes ago

జంగారెడ్డిగూడెం మండలం లో గ్రామ సర్పంచ్ ఎన్నికలలో వైస్సార్సీపీ 18 పోటీ చెయ్యగా 11 పంచాయతీలను కైవసం చేసుకుంది.మిగిలినవి 4 టీడీపీ (రెబల్ 1) జనసేన 4 గెలిచాయి