kntv
kntv

జొన్నవాడ కామాక్షిదేవి క్షేత్ర మహిమ.. అమ్మవారి పురాణగాథ

6 hours ago

నెల్లూరు సమీపంలోని జొన్నవాడలో శ్రీ కామాక్షిదేవి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షే త్రంగా విరాజిల్లుతోంది. స్థలపురాణం ప్రకారం ఆదిశంకరాచార్యులు అమ్మవారిని స్తుతించి శాంతింపజేసి, శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు.