kntv
kntv

తలుపుల మేజర్ పంచాయతీలో డీకే బాబు విస్తృత ప్రచారం

6 hours ago

 సర్పంచ్ అభ్యర్థి డీకే బాబు తలుపుల మేజర్ పంచాయతీ పరిధిలోని నీగ్గిడి, ఉబ్బరవాండ్లపల్లి, తుపల్లి, నంగివాండ్లపల్లి, టీ.రెడ్డివారిపల్లి, కోరుగుట్టపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఆప్యాయంగా కలుసుకుంటూ తనకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి మద్దతు తెలపాలని అభ్యర్థించారు.

Click here to Read More
Previous Article
చతుర్మాస్య వ్రత మహాత్మ్యం- ఆచరిస్తే సకల పాపాలు తొలగుతాయా
Next Article
జొన్నవాడ కామాక్షిదేవి క్షేత్ర మహిమ.. అమ్మవారి పురాణగాథ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment