kntv
kntv

‘రామాయణ’ చిత్ర బృందానికి అమిత్ షా అభినందనలు

28 minutes ago

కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ‘రామాయణ’ చిత్ర బృందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నటీనటులు, సాంకేతిక బృందాన్ని అభినం దించారు. ఆధునిక సినీ సాంకేతికతతో శ్రీరాముడి ధర్మం, త్యాగం, నిజాయతీ వంటి ఆదర్శాలను నేటి తరానికి అందించే ప్రయత్నం అభినందనీయమని పేర్కొన్నారు.