kntv
kntv

వార్డు అభ్యర్థులుగా తల్లి కూతుర్లు పోటీ....

16 minutes ago

గొట్టుముక్కల గ్రామపంచాయతీ ఎన్నికలలో వార్డు సభ్యులుగా తల్లి కూతుర్లు ఒకే వార్డులో పోటీపడుతున్నారు తల్లి తానూరి కృష్ణకుమారి వైసిపి తరఫున కూతురు పట్టెం తేజశ్రీ తెలుగుదేశం తరఫున పోటీలో ఉన్నారు. తల్లి కూతుర్లు ఇద్దరు తమ మద్దతుదారులతో ఒకటో వార్డులో ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు ఓటర్లు వీరిని  చిత్రంగా చూస్తున్నారు

Click here to Read More
Previous Article
పుట్టినరోజు శుభాకాంక్షలు - పోలాకి శ్రీనివాస్ EE APEPDCL

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment