kntv
kntv

మంగళగిరిలో ఓటేసిన AP DyCM పవన్ కల్యాణ్

27 minutes ago

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 11:30 గంటలకు మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహ కాలనీలో 34వ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.