kntv
kntv

వెదుళ్ళచెరువు ఐదో వార్డ్ బీరం మల్లేశ్వరి విజయం

2 hours ago

వెలిగండ్ల మండలం వెదుళ్ళచెరువు గ్రామంలో   డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ బీరం వెంకటేష్ రెడ్డి బలపరిచిన టిడిపి అభ్యర్థి బీరం మల్లేశ్వరి 5 వ వార్డు విజయం సాధించారు ఓటర్లందకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేశారు