kntv
kntv

పుతిన్‌కు ట్రంప్ ఆహ్వానం.. ఫ్లోరిడా సదస్సుకు పిలుపు

5 hours ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఫ్లోరి డాలోని డోరల్‌లో జరిగే సదస్సుకు ఆహ్వానించారు. రష్యాను జీ8 నుంచి తొలగిం చకపోయి ఉంటే ఉక్రెయిన్ యుద్ధం వచ్చేది కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే సదస్సుకు రావడంపై పుతిన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.