kntv
kntv

ఇరాక్ ప్రధాని చర్యలకు ట్రంప్ మద్దతు- కీలక వ్యాఖ్యలు

25 minutes ago

 

 

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీకి మద్దతు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ అధికారాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. చమురు అక్రమ రవాణా, అవినీతిని అరికట్టడంతో పాటు ఆయుధాలన్నీ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలనే చర్యలకు మద్దతు తెలిపారు.